Tag: Nifty Sensex Friday

Nifty Sensex Friday | నిఫ్టీ అప్.. సెన్సెక్స్ డౌన్.. మిశ్రమంగా ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగింది.