పేదలు ప్రభుత్వాస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు.