Tag: Nitin Gadkari Politics

Nitin Gadkari Politics | రాజకీయాలకు నితిన్ గడ్కరీ గుడ్ బై చెప్పనున్నారా? హాట్ టాపిక్ గా మారిన మంత్రి వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాలకు దూరమవుతున్నారనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.