Tag: Nizamabad Jail Warder

Nizamabad Jail Warder | జైలు వార్డర్​​ క్రిమినల్​ ప్లాన్​.. డబ్బు కోసం ఏకంగా ఖైదీతో బేరసారాలు..

నిజామాబాద్ జిల్లా సెంట్రల్​ జైలులో వార్డర్​ అడ్డదారి తొక్కాడు. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తితో చేతులు కలిపి అడ్డంగా దొరికిపోయాడు.