Tag: Nizamabad Mega Job Mela

Nizamabad Mega Job Mela | ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే ఉండడం అదృష్టం

ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు.