ఎల్నినో ప్రభావంతో విపత్కర పరిస్థితులు నెలకొన్న తరుణంలో జిల్లాలో తాగునీటికి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పి.సుదర్శన్ రెడ్డి అన్నారు.