బ్యాంకాక్‌లోని ఓ స్కూల్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.