పెన్షనర్లు తమ పింఛను ఎలాంటి అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా పొందడానికి కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.