Tag: NTA Officials Removed

NTA Officials Removed | ఎన్​టీఏ ప్రక్షాళనకు కేంద్రం నిర్ణయం.. 47 మంది అధికారుల తొలగింపు

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్​టీఏలో 47 మంది అధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.