Tag: Oct 18 Gold Prices

Oct 18 Gold Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం పసిడి ఎంతంటే..

హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,47,660గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,35,350గా ఉంది.