Tag: Oman

Hormuz Strait Talks | హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్, ఒమన్ చర్చలు

హర్మూజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఇరాన్, ఒమన్ దేశాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ వెల్లడించారు.

Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్​ దాడి.. భారతీయుడి గల్లంతు

ఒమన్ తీరంలోని హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్​ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు గల్లంతు కాగా.. 10 మందిని రక్షించారు.

Hormuz Transit Fee | ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో నౌకల ప్రయాణానికి ఇక ఛార్జీలు వసూలు

ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత బిగిస్తోంది.