Tag: Online Matrimony Fraud

Matrimonial Fraud Case | మ్యాట్రిమోనియల్ ఘరానా మోసం.. 25 మంది మహిళలను బురిడీ కొట్టించి చివరకు!

పెళ్లి పేరుతో సానుభూతిని ఆసరాగా చేసుకుని మహిళలను మోసం చేస్తున్న ఒక కేటుగాడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.