ఒప్పో కంపెనీ భారత్‌లో ప్రీమియం ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఫైండ్ ఎక్స్ 10 ప్రొ ను గురువారం విడుదల చేయనుంది.