ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ రోజే మీ చివరి రోజు అని పలువురికి మెయిల్ పంపింది.