హైదరాబాద్ నగరంలో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ఓ ఇంటి గేటును ఢీకొంది.