హైదరాబాద్ నగరంలోని కొండాపూర్లో ఓయో రూముల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.