పాకిస్థాన్ నుంచి అక్రమంగా తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న కాస్మొటిక్స్ ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.