Tag: Panchayat Administration

Sarpanch Husband Interference | ప్రజాసమస్యల పరిష్కారంలో సర్పంచ్‌ భర్త జోక్యమెందుకు..?

ప్రజాసమస్యల పరిష్కారంలో సర్పంచ్‌ భర్త జోక్యం తగదని కాంగ్రెస్ బడాభీమ్​గల్​ మండల జనరల్ సెక్రెటరీ రాగుల మోహన్ అన్నారు.