వినియోగదారులకు మరింత సులువైన , వేగవంతమైన సేవలందించేందుకు భారతీయ రైల్వేస్ ఓ అద్భుతమైన నూతన విధానానికి శ్రీకారం చుట్టింది.