ప్రముఖ ఆల్కహాల్ బేవరేజెస్ సంస్థ పెర్నోడ్ రికార్డ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరతీసింది.