అపురూపంగా పెంచుకుంటున్న కుక్కపిల్ల అదృశ్యమైందని ఆ బాలుడు తల్లడిల్లిపోయాడు. వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు