Tag: Phase 2 Polling

AP Panchayat Elections Violence | ఏపీ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రణరంగం.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు! అనంతపురం, కడప జిల్లాల్లో ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఆందోళన!

ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రికి, మరికొందరిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.