Tag: Pitlam News

Pitlam Police Rescue | వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

డయల్ 112కు వచ్చిన సమాచారానికి పోలీసులు తక్షణమే స్పందించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని కాపాడారు.