Tag: PMAY

Telangana Fee Reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఇకపై ప్రతి సంవత్సరం చెల్లింపులు

తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏటా చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.