Tag: POCSO Case Nizamabad

POCSO Case Nizamabad | ​బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 12 ఏళ్ల జైలుశిక్ష

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి న్యాయస్థానం పన్నెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.