Tag: PoK Election Violence

PoK Election Violence | పీవోకేలో ఆందోళనలు.. 19 మంది మృతి

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో 19 మంది మృతి చెందారు.