Tag: Public Protest Telangana

Municipal Corruption | ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారు.. బల్దియా ఎదుట ప్రజల ఆందోళన

మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వకపోతే పనులు చేయడం లేదని పలువురు బాధితులు ఆరోపించారు.