నాగర్‌కర్నూల్ జిల్లా నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ అక్రమాస్తులను ఏసీబీ అధికారులు వెల్లడించారు.