రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఉన్న గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది.