Tag: Rayadurg Land Auction

Rayadurg Land | రాయదుర్గం భూముల వేలం ఆపాలి : హరీశ్​రావు

రాయదుర్గం భూముల వేలం ఆపాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డికి లేఖ రాశారు.