Tag: Realme Narzo 100x

Realme Narzo 100x | భారీ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్.. ధర ఎంతంటే?

రియల్‌మీ కంపెనీ తన నార్జో సిరీస్‌లో మరో మోడల్‌ను విడుదల చేసింది. భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ధర 18,499 నుంచి ప్రారంభమవుతుంది.