Tag: Reliance Joyland Milk

Reliance Joyland Milk | డెయిరీ రంగంలోకి రిలయన్స్.. జాయ్‌ల్యాండ్ పేరుతో ఫ్లేవర్డ్ మిల్క్ విక్రయాలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డెయిరీ రంగంలోకీ ఎంట్రీ ఇచ్చింది. జాయ్‌ల్యాండ్ బ్రాండ్ తో ఫ్లేవర్డ్ మిల్క్ ను తీసుకువచ్చింది.