రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుందని మంత్రి తుమ్మల తెలిపారు. తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.