సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే రూ.1500కు పైగా ధరలు పెగడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు.