మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని నిరసిస్తూ ఎంపీ అర్వింద్ ధర్మపురి భిక్షాటన చేశారు.