తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల నగారా మోగడంతో డిపోల వద్ద రాజకీయ వాతావరణం వేడెక్చింది.