ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పే ఆర్టీవో అధికారులే నంబర్ ప్లేట్ లేని కారులో వెళ్లి వాహనాల తనిఖీలు చేపట్టారు.