కామారెడ్డి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు చెల్లించే వేతనాల్లో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు ఆరోపించారు.