ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసే గ్రాంట్ల వినియోగ విధానంలో తీసుకొచ్చిన మార్పులు ప్రధానోపాధ్యాయులకు తలనొప్పిగా మారాయి.