Tag: Sangareddy Politics

Revanth Reddy Jagga Reddy | రూ.100 కోట్లు ఇచ్చినా ఇలాంటి నేత దొరకరు: సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.