గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ దిగ్గజమైన ష్నైడర్ ఎలక్ట్రిక్ దక్షిణాదిలో 'సర్వీసెస్ ఎక్స్‌ప్రెస్' కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది.