Tag: School Funds

School Grants | పీఎఫ్ఎంఎస్ విధానానికి స్వస్తి.. స్కూళ్లలో హెచ్​ఎంలకు కొత్త తిప్పలు..

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసే గ్రాంట్ల వినియోగ విధానంలో తీసుకొచ్చిన మార్పులు ప్రధానోపాధ్యాయులకు తలనొప్పిగా మారాయి.