Tag: School

School Inspection | కస్తూర్బాను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని నిజామాబాద్​ కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.