Tag: Secunderabad Arms Theft

Secunderabad Arms Theft | సికింద్రాబాద్‌లో భారీగా ఆయుధాల చోరీ.. మద్రాస్ రెజిమెంట్‌లో కలకలం

గది తాళం పగలగొట్టిన ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. ఆయుధాలు ఎప్పుడు, ఎలా మాయమయ్యాయనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.