Tag: Seed Fair

Farmer Welfare | రైతు ప్రయోజనాలను కాపాడడమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు.