ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'సెన్కో'కు చెందిన ల్యాబ్-గ్రోన్ డైమండ్ బ్రాండ్ 'సెన్నెస్' (Sennes) అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన ఘనత సాధించింది.