Tag: Sep 15 Market Analysis

Sep 15 Market Analysis | మిక్స్‌డ్​గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్ ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్ గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.