Tag: Sewage Treatment Plants

Private STP Registration | ప్రైవేట్ ఎస్టీపీల నమోదుకు అక్టోబర్ 25 వరకు గడువు

అన్ని ప్రైవేట్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల యాజమాన్యాలు అక్టోబర్ 25వ తేదీలోగా నమోదు చేసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.