Tag: Sign Language

Sign Language Day | బధిరులకు అండగా ఉంటా : అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​

జిల్లాలోని బధిరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.