భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. స్కై స్ట్రైకర్ డ్రోన్ పరీక్షను అధికారులు విజయవంతంగా నిర్వహించారు.